మండలంలో వజ్రోత్సవ ర్యాలీ నాయకులు అధికారులు పాల్గొన్నారు
ముస్తాబాద్ మండలంలోని అన్నిని గ్రామాలలో ర్యాలీ నిర్వహించారు వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం.15 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకలను ముఖ్యమంత్రి అదేశాలమేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో.విద్యార్థులు యువకులు మహిళలు వివిధ భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీ లో పాల్గొన్నా ఎంపీపీ జనగామ శరత్ రావు జెడ్పిటిసి గుండం నరసయ్య .సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య టిఆర్ఎస్ మండల అధ్యక్షులుు బొంపల్లి సురేందర్ రావు మండల కో ఆప్షన్ సాదుల్ హుస్సేన్, ముత్యాాల దేవేందర్, చుంచు బాబు ,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎద్దండిి నరసింహారెడ్డి, నాయకులు ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులు తదితరులు ఎస్సైసై వెంకటేశ్వర్లు ఎంపీడీవో రమాదేవి స్టాఫ్ ఐకెపి ఏపీఎం జయసుధ సీసీలు సిఏలు స్కూల్ టీచర్స్ మహిళలు యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
