మండలంలో విద్యాసంస్థల బంద్
పెగడపల్లి ఆగస్టు 23(జనం సాక్షి )పెగడపల్లి మండలంలో విద్యాసంస్థల బంద్ విజయవంతంజోహార్ ఇంద్రకుమార్ మేగ్వల్ జోహార్ జోహార్రా జస్థాన్ రాష్ట్రంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్లో దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మేగ్వాల్ ను కులతత్వంతో హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆగస్టు 23న జరుగు విద్యాసంస్థల బంద్ పిలుపుమేరకు నియోజకవర్గ ఇంచార్జ్ దీకొండ మహేందర్ మాదిగ హాజరై
బంద్ నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా బంద్ కు సహకరించిన ప్రైవేట్ విద్యా సంస్థలకు, గవర్నమెంట్ విద్యా సంస్థలకు మరియు యజమాన్యాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ నలువాల వినోద్,జిల్లా నాయకులు శ్రీరాం అంజయ్య,మండల సీనియర్ నాయకులు గసికంటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.