మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో రాష్ట్ర అవతరన దినోత్స వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ లు హాజరుయ్యారు. జాతీయ జెండాను మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు.