మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ముస్తాబాద్ ఆగస్టు 7 జనం సాక్షి
రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్న మండల టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వసతులు కల్పిస్తూ వైద్యానికి ప్రాధాన్యత విద్యకు ప్రాధాన్యత రైతులను రాజుగ చూడాలనే ముఖ్యమంత్రి సంకల్పన జిల్లా ప్రజలకు అన్ని సౌకర్యాలు జిల్లాలోని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారికి మంత్రి కేటీఆర్ గారికి ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు ఇచ్చిన మాటడనిలబెట్టుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని అన్నారు, ఈ కార్యక్రమంలో,సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శీలం జనాభా, సర్పంచి గాండ్ల సుమతి, నల్ల నరసయ్య ,ఎండి సర్వర్ ,కొండ శ్రీనివాస్, చుక్క రమేష్ రెడ్డి ,మండల కోఆప్షన్ సభ్యులు ఎండి సాదుల్ పప్పా శ్రీనివాస్ గౌడ్ ,ఎండి అన్వర్, మీరు దొడ్డి శరయ్య, ఎండి జాంగిర్ భాయ్, శీలం స్వామి,మేంగని మనోహర్, కంచెం నర్సింలు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
