మంత్రి పార్థసారథిపై వారంట్‌ ఉపసంహరణ

హైదరాబాద్‌: మంత్రి పార్థసారథికి జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఉపసంహరించుకుంది. కేపీఆర్‌ టెలిప్రొడక్ట్స్‌ సంస్థ ప్రతినిధిగా ఫెరా నిబంధనలను అతిక్రమించినందుకు ఆయనకు న్యాయస్థానం నిన్న వారంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

తాజావార్తలు