మంత్రి హరీష్ రావును కలిసిన జానా, గుత్తా…

 

నల్గొండ:జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి లు కలిసి విజ్ఞప్తి చేశారు.