మంత్రులకు న్యాయసహాయంపై రిట్ స్వీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వివాస్పద 26 జీవోల జారీ విషయంలో మంత్రులకు న్యాయసహాయం చేయలన్న ప్రభుత్వనిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది, ఈ కేసుపై గతంలో దాఖలైన పిటిషన్‌కు దీన్ని జతపర్చాలని ఆదేశాలు జారీ చేసింది వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వివాస్పద జీవోలు జారీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అప్పనంగా ఆస్తులు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి.