మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ: కడియం శ్రీహరి
వరంగల్: మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ పై తక్షణమే అఖిలపక్షం పిలవాలని, ఒక్కరికే అనుమతివ్వాలని ఆయన అన్నారు.