మట్కా బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు
మట్కా వ్యసనానికి బానిసై యువత తవ జీవితాలను పాడుచేసుకోవద్దని బోథ్ సిఐ నైలు అన్నారు.మంగళవారం మండల కేంద్రంతో పాటు సొనాల బస్టాండు పరిసరాలలో ఆటోస్టాండుల వద్ద యువకులకు అవగాహన కల్పించారు.పక్కనే మహారాష్ట్ర ఉన్నందువల్ల ఇక్కడి వారే ఏజంట్లుగా వ్యవహరిస్తూ.యువతకు మొదట ఆశ చూపి రొంపిలోనఇ దింపఐ పని చేస్తున్నట్ల తమ దృష్టికి వచ్చిందనీ,ఇలాంటి విషయిలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారని,ఈ మట్కా వల్ల ఆర్థీకంగా నష్టపోవడమే కాకుండా,కేసులపాలయి తదుపరి ఉద్యోగాల సమయంలో అన్షులవుతారని వివరించారు.గ్రామాలలో ఇలాంటివఇ