మట్టి విగ్రహాలే శ్రేష్టం

ముస్తాబాద్ ఆగస్టు 30 జనం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి,వినోద్ కుమార్ వినాయక చవితి పండగ,సందర్భంగా  ముస్తాబాద్ మండలానికి మట్టి వినాయకులను పంపించడం జరిగింది,రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారి చేతులు మీదుగా అందించాడం జరిగింది,కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య  మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపల్లి సురేందర్ రావు సర్పంచ్  గాండ్ల సుమతి  మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జనాబాయి , సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య  మాజి జిల్లా కో అప్షన్ మెంబర్ సర్వర్ పాషా మాజి మార్కెట్ చైర్మన్ యాది మల్లేష్ టిఆర్ఎస్్ పార్టీ మండల ఉప అధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు  తెరాస సీనియర్ నాయకులు చెవుల మల్లేష్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి , డైరెక్టర్ ముత్యాల దేవేందర్, మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి,  మాజి మండల కో అప్షన్ మెంబర్ అన్వర్ , మనోహర్ రంజిత్ వార్డు మెంబర్ల్ సతీష్ సత్యం  శెరయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు