మధ్యప్రదేశ్ ఆలయంలో తొక్కిసలాట ముగురు మృతి-35మందికి గాయాలు
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సెహోర్ జిల్లాలోని ప్రసిద్ధ శాల్కన్‌పూర్ దేవీ ఆలయంలో నవరాత్రుల వేడుకల్లో ఆపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళా భక్తులు దుర్మరణం పాలయ్యారు మరో 35మందికి తీవ్ర గాయాలయ్యాయి.