మన్మోహన్‌సింగ్‌ను కలిసిన అమీర్‌ఖాన్
ఢిల్లీ: భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఈ రోజు బాలివుడ్ హీరో అమీర్‌ఖాన్ కలిసాడు సపాయి వ్యవస్థను రద్దు చేయాలని ఆయన కొరాడు, ముఖ్యంగా డ్రైనేజిలో మనుషులను దింపి వారితో వాటిని శుభ్రం చేయించటం నిషేదించాలని ఆయన కోరినారు దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించాడని ఆయన తెలిపారు