మలేషియా సెమీ ఫైనల్ లో సైనా ఓటమి

హైదరాబాద్: మలేషియా ఓపెన్ సెమీ ఫైనల్ లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి లీ ఝూరిపై 13-21,21-17,, 22-20 తేడాతో సైనా పరాజయం పాలైంది.