మల్లికార్జున్ ను సన్మానించిన ఏఐసీసీ తెలంగణా ఇంచార్జి మనిక్ రావ్ థాకరే
మల్లికార్జున్ ను సన్మానించిన ఏఐసీసీ తెలంగణా ఇంచార్జి మనిక్ రావ్ థాకరే
జహీరాబాద్ మార్చి 25 (జనం సాక్షి) హైదరాబాద్ లో జరిగిన యూత్ జొడో భూత్ జొడో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగణా ఇంచార్జి రాష్ట్రా వ్యవహారాల ఇంచార్జిమానిక్ రావ్ ఠాక్రె పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా బూత్ జొడో యూత్ జొడో లో అత్యధికంగా జహీరాబాద్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బూత్ మెంబరసిప్ లు చేసి రాష్ట్రంలో టాప్ 2గా పని చేసినందుకు గాను మల్లికార్జున్ ను సన్మానించిన ఏఐసీసీ తెలంగణా ఇంచార్జి మనిక్ రావ్ థాకరే సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో యువజనా కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు శివసేనా రెడ్డి నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణజి అలివెరు, తెలంగణా ఇంచార్జి యూత్ కాంగ్రెస్ సురభి, నదిమ్ జవీద్ రాష్ట్ర కార్యదర్శి జయరెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ నియోజక వర్గ అద్యక్షులు నరేశ్ గౌడ్ సోషల్ మీడియా జిల్లా ఇంచార్జి జహీర్ అరబ్బి వైస్ ప్రెసిడెంట్ బబ్లు నరేశ్,ఎన్ ఎస్ యూ ఐ నాయకులుi శివా సాయి తదితరులు పాల్గొన్నారు.