మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు
హైదరాబాద్ : గండిపేటలోని మహానాడు ప్రాంగణానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు మహానాడులోని చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో సంతకం చేశారు.