మహిళాకమిషన్ పునరుద్ధరించాలంటూ ధర్నా
ముషీరాబాద్: మహిళాకమిషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళలు స్థానిక ఇందిరా పార్కువద్ద 24 గంటల ధర్నా చేపట్టారు. ఈ కార్యాక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి,సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మద్దతు ప్రకటించారు. కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు మంజుల, రాష్ట్ర మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు వందమంది మహిళలు ధర్నాలో పాల్గొన్నారు.