మహిళ ను లైoగికంగ వేదించిన వ్యక్తి కి రిమాండ్.

మల్లాపూర్ ,( జనం సాక్షి) ఆగస్టు:08 గుండంపల్లి గ్రామానికి చెందిన తొట్ల మహేందర్ తండ్రి శంకర్ యాదవ్ అనునతాడు అదే గ్రామానికి చెందిన మహిళ దగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ముడు లక్షలు తీసుకొని మోసగించి, లైoగికంగ వేదించిన వ్యక్తి పై అట్టి మహిళ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అట్టి వ్యక్తి ని రిమాండ్ కు పంపినట్లు యస్.ఐ.
G. నవీన్ కుమార్ తెలిపారు.