మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు చోరీ
నిర్మల్: పట్టణంలోని ఆద్గాంలో గురువారం ఉదయం సీమభారతి అనే మహిళ మెడలోంచి కెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ సిబ్బంది అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఒంటరిగా ఉన్న తనపై దాడి చేసి మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లినట్టు బాధితురాలు తెలిపింది.