మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సేవలు మరువ లేనివి :జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సేవలు మరువ లేనివి :జైపాల్ రెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి : సోమవారం
రోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 38 వ వర్ధంతి సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమె యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఇందిరా గాంధీ ఈ దేశ ప్రజానీకానికి చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాము,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,
మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు కొండల్ రెడ్డి,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాఫర్,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మురళి గౌడ్,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దర్శన్ గౌడ్,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కార్యదర్శి పాండు గౌడ్,హకింపేట్ 9 వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్,
ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్,
మాజీ వార్డు సభ్యులు నారాయణ, బిక్షపతి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదినారాయణ, దుర్గయ్య,శ్రీనివాస్,సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
31 ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు

తాజావార్తలు