మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ విడుదల
మాలె: మాల్దివుల మాజి అధ్యక్షుడు మహ్మద్ నషీద్ మంగళవారం విడుదలయ్యారు. సోమవారం నషీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మాలెలోని న్యాయస్థానంలో ఆయనను హాజరు పరిచిన అనంతరం విడుదలైనట్టు మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.