మియాపూర్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌ : నగరంలోని మియాపూర్‌ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్‌ స్థలం కాపాడాలంటూ దీక్ష చేస్తున్న  మహిళలపై కొందరు దుండగులు దాడికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దుండగులను స్థానికులు అడ్డుకున్నారు.