ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధం : వెంకయ్య
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. ఎంఐఎం రాజకీయపార్టీ కాదని, దాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ దేశాన్ని విదేశాలకు తాకట్ల పెడుతుందని ఆయన ధ్వజమెత్తారు.