ముంబయిలో నేటి నుంచి ప్రధాని పర్యటన
ముంబయి: ప్రధాని మన్మోహన్ సింగ్ ముంబయిలో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎకనామిక్స్ టైమ్ పురస్కార ప్రధానోత్సవంతో పాటు బంద్రాకుర్లాలో ఏర్పాటు చేసిన వైద్యవిభాగాన్ని ప్రారంభిస్తారు.