ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో 12వ అంతస్తులో నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఐదు పైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలనార్పడానికి ప్రయత్నిస్తున్నాయి.