ముంస్లింల రిసర్వేషన్ల కోసం రథయాత్ర: మందకృష్ణ
కాగజ్‌నగర్ :ఈ నెల 17 నుంచి ముంస్లింల రిజర్వేషన్ల కోసం ఎమ్మార్పీఎన్ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్వవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు శనివారం న్యూడిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఏపీ ఎక్స్‌ప్రెన్‌లో వెళ్త్తుండగా స్థానిక కార్యకర్తలు ఆయనకు కాగజ్‌నగర్ నుంచి ప్రారంభమై అక్టోబర్ 7వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు అక్టోబర్ 9న హైదరాబాద్‌లో బహిరంగ సభను ఏర్పాటు చెస్తున్నట్లు తెలిపారు