ముఖ్యమంత్రితో మంత్రి పార్థసారధి భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రి పార్థసారధి భేటీ అయినారు. ఈ సమావేశంలో రాజీనామ అంశంపైన చర్చిస్తున్నట్లు సమాచారం. శిక్షవిషయంలో పై కోర్టుకు వేళ్లేందుకు న్యాయమూర్తితో మంత్రి అనుమతి తీసుకున్నారు. అయితే ఇప్పటికే రాజకీయా పార్టీలు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజావార్తలు