ముగిసిన కాంగ్రెస్ అగ్రనేతల అత్యవసర సమావేశం
ఢిల్లీ: రాష్ట్ర వ్యవహారాలపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అత్యవసరం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో చిదంబరం, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి పాల్గోన్నారు. సమావేశంలో నేతలు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు.