ముగిసిన తెలంగాణ కవాతు
హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం నుంచి నిర్వహించిన తెలంగాణ కవాతు అర్దరాత్రి ముగిసింది. వర్షం వల్ల కవాతును ముగిస్తున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. త్వరతో ఆమరణదీక్ష తేదీలు ప్రకటించనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 2న ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.



