మునీత అత్మహత్య

 

గుంటూరు : జిల్లా విద్యాసాగర్‌లోని ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహం పైనుంచి కిందికి దూకి ఇంటర్‌ చదువుతున్న ఒక విద్యార్థిని అత్యహత్య చేసుకుంది. కళాశాల నిర్వాహకులు విద్యార్థిని అత్మహత్య విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. చదువులో రాణించలేదని మనస్తాపంతో ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ముంగనూరుకు చెందిన మునీత అత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.