ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గా 12 వ వార్డు కౌన్సిలర్ మహబూబ్ పాష ఎన్నిక

జనం సాక్షి, నర్సంపేట

నర్సంపేట పట్టణంలో R/B గెస్ట్ హౌస్ లో ముస్లిం సోదరుల సమక్షంలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నర్సంపేట పట్టణ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా 12 వ వార్డు కౌన్సిలర్ మహబూబ్ పాషను అధ్యక్షుడి గా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గా సయ్యద్ హఫీజ్,కార్యదర్శి షేక్ యాకూబ్, ఎండీ జహేద్,కోశాధికారి గ ఎండీ యాకూబ్ పాషా,
ఎండీ. యాకుబ్,ఉపాధ్యక్షులు ఎండీ బాబా
,జలీల్,యాకూబ్, నిజాముద్దీన్
తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు