మూడు జిల్లాల్లో ఎన్నికల సరళి పరిశీలన

నల్గొండ, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని కలెక్టర్‌ పర్యవేక్షించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును, వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.