మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 09/10/22//
టైటిల్; మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
సబ్ టైటిల్; ఆర్థిక సహాయం అందజేస్తున్న దృశ్యం తుర్కపల్లి మండలం నాగాయపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఇస్లావత్ హనుమంత్ నాయక్ మరణించడంతో అతని కుటుంబాన్ని ఆదివారం బిఆర్ఎస్ యువ నాయకుడు గట్టు తేజస్వి నిఖిల్ పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో భూక్యా రవీందర్ నాయక్, మాదాపూర్ మాజీ సర్పంచ్ హరినాయక్ ,తుర్కపల్లి మాజీ ఎంపీటీసీ తలారి శ్రీనివాస్, లోక్ నాయక్, నాగాయపల్లి BRS గ్రామ అధ్యక్షుడు రాజు నాయక్ బిక్షపతి నాయక్, గ్రామ యూత్ అధ్యక్షుడు ధరావత్ ప్రవీణ్ నాయక్, నరేందర్, విరు ,బాలు, గ్రామస్తులు తదితరు పాల్గొన్నారు.
Attachments area