మృతుని కుటుంబాన్ని పరామర్శ

కాల్వశ్రీరాంపూర్‌,జులై25(జనంసాక్షి); టీఆర్‌ఎస్‌ తెలంగాణరాష్ట్ర సమితిపార్టీ పెద్దపల్లి నియెజకవర్గ ఇంచార్జీ సత్యనారాయణరెడ్డి కాల్వశ్రీరాంపూర్‌లో ఇటీవల మృతిచెందిన లాల్‌మహ్మద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. 5వరోజు కార్యక్రమంలో పాల్గొని ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో సారంగాపాణి, సాంబారవు, బండమల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రహీం పాల్గొన్నారు.