మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ____________________________________________గాంధారి జనంసాక్షి జూన్ 10
ఈ రోజు గాంధారి మండలం వెంకటాపూర్ తాండ AIBSS కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ నేనావత్ బాధ్యనాయక్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్
AIBSS కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ నేనావత్ బాధ్యనాయక్ తండ్రి నేనావత్ భిక్య నాయక్ 2 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు..వారి ఇంటికి వెళ్లి వారి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
వారితో పాటు ఎంపీపీ రాధబలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్, ముద్దెల్లి సొసైటీ ఛైర్మన్ సాయిరాం, సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాయక్, స్థానిక సర్పంచ్ మహేష్, వైస్ ఎంపీపీ భజన్ లాల్, సొసైటీ వైస్ చైర్మన్ బన్సీలాల్, హేమ్లానాయక్ తాండ సర్పంచ్ రాధచందర్ నాయక్, ఎంపీటీసీ అంజయ్య, ఉపసర్పంచ్ లు బస్సి నర్సింగ్, కత్రోత్ రవి, సోమరిపేట్ రవి, కళారవి, డైరెక్టర్ లు సంగ్యనాయక్, దానసాయిలు, సీనియర్ నాయకులు,గండివేట్ తాండ గ్రామతెరాస అధ్యక్షులు అంగోత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు