మెదక్‌లో ‘విద్యార్థి రెవెన్యూ నేస్తం’ ప్రారంభం
మెదక్: సంగారెడ్డిలోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో మంత్రి హరీష్‌రావు విద్యార్థి రెవెన్యూ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థి రెవెన్యూ నేస్తం కార్యక్రమాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.