మెదక్ పట్టణంలోని కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు
మెదక్: పట్టణంలోని జేఎన్ రోడ్డులో కిరాణా, ఆభరణాల దుకాణాల్లో చోరీలు జరిగాయి. కిరాణాదుకాణంలో రూ.2.50లక్షల, బంగారు ఆభరణాల లాకర్‌ను పగలకొట్టి అరకిలో బంగారాన్ని చోరీ చేశారు. సంఘటన స్థలాన్ని మెదక్ పట్టణ సీఐ విజయ్‌కుమార్, సిబ్బంది సందర్శించి ఆధారాలు సేకరించారు.