మెదక్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన హరీష్ రావు
మెదక్:జిల్లాలోని ములుగు మండలం మర్కూక్‌లో మిషన్ కాకతీయ పనులను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.