మేర్లపాకలో విద్యా సంస్థలకు శంకుస్థాపన..

చిత్తూరు :జిల్లాలోని మేర్లపాకలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.