మైతాప్ షావాలి సందల్.

 

ఎల్లారెడ్డి .16  జులై  (జనంసాక్షి)  ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో  శనివారం  మైతాప్ షా వాలి  దర్గా నుండి  ముస్లిం సోదరులు  సాయంత్రం సందల్ ఎత్తుకొని ర్యాలీ గా  పెద్ద మజీద్ మీదుగా ఆనవాయితీ ప్రకారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం లోకి వెళ్లి సందల్ సమర్పించి తిరిగి  దర్గా వద్దకు చేరుకున్నారు  అనంతరం  వారు మాట్లాడుతూ  అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి ఏడు దర్గా వద్ద ఊరుస్ చేస్తామని అనంతరం  అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలిపారు