మొక్కలు సంరక్షణపై బాధ్యత వహించాలి

భైంసా: మొక్కలు పెంచడంతో పాటు వాటి నిర్వహణప్ల బాధ్త వహించాలని ఆపాధి హామీ ఏపీడీ రాజమోహన్‌ అన్నారు. మండలంలోని మహగాం, పెడ్‌పల్లి గ్రామాలో ఆయన మొక్కలు నాటారు. అలాగే ఎంఈవో దయానంద్‌ బీసీ వసతిగృహం, ఆశ్రమపాఠశాలల్లో మొక్కలు నాటారు. విద్యార్థులకు పర్యావరణం పై ఆవగాహన కల్పించారు.