మోటారు బావులకు కేపాసిటర్ లు బిగించుకోవాలి.

ముప్కాల్ : మండలం లోని నాగంపేట్,రెంజర్ల గ్రామాలలో రైతులకు వ్యవసాయ బావులకు మోటారు పంపు బిగింపు పై అవగాహన కల్పించారు.ఈసందర్బంగా ఎస్ ఈ క్వాలిటీ కంట్రోల్ మాధవరావ్ మాట్లాడుతూ వ్యవసాయ బావులకు ట్రాన్సఫార్మర్ లను పరిశీలించి,బావులకు మోటారు పంపులను బిజించుకోవడం వలన కలిగే లాభలను అవగాహన కల్పించారు.50 బావులకు కేపాసిటర్ లను పెట్టించారు.20 బావులకు ఆటోమెటిక్ స్టాటార్లను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఏడీఈ క్వాలిటీ కంట్రోల్, ఏడీఈ పెర్కిట్,ఏడీఈ స్పామ్, ఏఈ, ముప్కాల్ సబ్ స్టేషన్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.