మోహినికుంట గ్రామంలో ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుపంపిణ

 ముస్తాబాద్ ఆగస్టు 28 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలోముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు  ఆధ్వర్యంలోచెక్కు  లబ్ది దారుడు బొల్లవేని సత్తయ్య గారికి 60,000 వేల రూపాయల చెక్కు అందించాడం జరిగిందిఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు , టిఆర్ఎస్ పార్టీ మండల ఉప అధ్యక్షుడు నల్ల నర్సయ్య  గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్  గ్రామ పెద్దలు రాజాం రాజేశం జంపేలి  అంజయ్య  పనాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు లబ్ది దారుడు: గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి వర్యులు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు