యాచారం లో ఎస్వోటీ పోలీసుల దాడులు
ఎనమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు
రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) :-యాచారంలో పేకాట స్థావరం ఫై ఎస్ ఓ టి పోలీసులు దాడులు నిర్వహించడం ఈ దాడులలో ఎనమిది మంది పేకాట రాయుళ్ల ను ఆరెస్ట్ చేశారు వారి వద్ద నుండి 9 సెల్ ఫోన్ లు రూ.26,070 నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సిఐ లింగయ్య తెలిపారు