యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నల్గొండి జిల్లాలోని యాదగిరిగుట్టకు బయల్దేరారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.