యువజన కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభం

 

హన్మకోండ : పట్టణంలోని డీసీసీ భవన్‌లో కోత్తగా ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్‌ కార్యలయాన్ని పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి కె. .జనారెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రాస్‌ పార్టీకి యువజన కాంగ్రెస్‌ వెన్నెముక లాంటి దన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని అయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గోఆ్నరు.