యువతకు ఉపాదినిచ్చే విధంగా విద్య ఉండాలి
ఢిల్లీ: యువతకు సరైన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరముందని మానవవనరుల అభివృద్దిశాఖ సహాయ మంత్రి శవిధర్ అన్నారు. శుక్రవారం ఆయన బాధ్యలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ 21శతాబ్ధానికి తగ్గట్లు యువతను తీర్చి దిద్దే విధంగా విద్య, శిక్షణ ఉండాలి, అలా చేయకపోతే వారు ప్రమాదంగా మారుతారన్నారు.