యువత వ్యాపార రంగంలో రాణించాలి

*రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 21:: యువత వ్యాపార రంగంలో రాణించాలని రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటరి ప్రతాపరెడ్డి పేర్కొన్నారు మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లో జర్నలిస్టు భాస్కర్ యాజమాన్యంలో స్నేహ డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషిన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు నిరుద్యోగ యువత ఏదో ఒక వ్యాపారాన్ని ఎంచుకొని ఆ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆర్థికంగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు యువకుడు భాస్కర్ స్నేహ ఆర్ట్స్ ద్వారా వ్యాపారం ప్రారంభించి డిజిటల్ ప్రింటింగ్ స్థాయికి ఎదిగారని ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాల కృష్ణ రెడ్డి రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ సీనియర్ జర్నలిస్టు జానకిరామ్ పి సి ఎస్ వై చైర్మన్ హలో హలో దీపక్ రెడ్డి తూప్రాన్ మనోహరాబాద్ శివంపేట మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పుర ప్రముఖులు  మున్సిపల్ కౌన్సిలర్లు జర్నలిస్టులు హాజరయ్యారు
Attachments area