యూత్ ఆధ్వర్యంలో విద్యార్థుల కు పండ్ల పంపిణి
కొత్తగూడ సెప్టెంబర్ 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని బురుగుంపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రు యువజన సంఘం,స్థానిక సర్పంచ్ రణధీర్ ఆధ్వర్యంలో దుస్తులు,పండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు అరుణ,జమున,సియర్పి శ్రీను యువజన సంఘం సభ్యులు కంగాల రాజు,కిరణ్ కుమార్,అమర్,విజయ్,శ్రీకాంత్,మూ స,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.