యూపీలో రోడ్డు ప్రమాదం

ఇటావా: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాజిల్లాలో బరాలోక్‌పూర్‌లో గ్రామస్థులపై ట్రక్కు దూసుకుపొవడంతో 13 మంది చనిసోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందిన వైద్యవర్గాలు తెలిపాయి. ఇటావా-ఫరూకబాద్‌ రహదారి పక్కన గ్రామస్తులు కూర్చొనివుండగా వేగంగా ట్రక్కు వచ్చిన ట్రక్కు అదుపు తప్పడంతో వారిపై దూసుకుపోయిందని ప్రతక్షసాక్షులు తెలిపారు.