రక్త హీనతతో బాలింత మృతి
ఇంద్రవెల్లి : మండలంలోని తుమ్మగుడ గ్రామానికి చెందిన ఎర్మరూపాబాయి (26) రక్తహీనతతో అదివారం ఉదయం మృతి చెందింది. బేలా మండలం సాంఘ్వి గ్రామానికి చెందిన రూపాబాయి మూడు నెలల క్రితంపాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి రక్తహీనతతో బాధపడుతోందని అమె బందువులు తెలిపారు.